హోమ్ / వంటకాలు / అటుకుల ఉప్మా

Photo of Poha by kalyani shastrula at BetterButter
852
1
0.0(0)
0

అటుకుల ఉప్మా

Mar-14-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల ఉప్మా రెసిపీ గురించి

స్నాక్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. 1కప్ లావు అటుకులు
  2. 4పచ్చిమిర్చి
  3. 2ఎండుమిర్చి
  4. ఆవాలు కొన్ని పోపులోకి
  5. జిలకర పోపులోకి
  6. శెనగపప్పు స్పూన్ పోపులోకి
  7. మినప్పప్పు స్పూన్ పోపులోకి
  8. పసుపు స్పూన్
  9. ఇంగువ సగం స్పూన్
  10. పల్లీలు 2tbsn.
  11. క్యారెట్ 2
  12. టమాటాలు 2
  13. ఆలుగడ్డలు 2
  14. రసం పొడి లేదా ఏదైనా మసాలా పొడి ఒక స్పూన్
  15. కరివేపాకు 4ఆకులు
  16. కొత్తిమీర కట్ట
  17. తగినంత ఉప్పు
  18. కారం ఒక స్పూన్
  19. ఒక స్పూన్ నిమ్మరసం లేదా
  20. చిన్న అల్లం ముక్క
  21. ఉంటే పచ్చిబఠాణీ కూడా వేసుకోవచ్చు .

సూచనలు

  1. ముందుగా లావు అటుకులు ఒక కప్ తీసుకొని నీళ్లలో వేసి రెండుసార్లు కడగాలి .చెత్త ఉంటే పోతుంది .
  2. కడిగిన అటుకులు లోనుండి నీరు మొత్తం తీసేయాలి .అలా పక్కన పెట్టుకోవాలి .
  3. కూరగాయల ముక్కలు తరిగి పెట్టుకోవాలి
  4. మూకుడులో నూనె వేసివేడి అయ్యాక శెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు జిలకర ,పచ్చిమిర్చి ,ఎండుమిర్చి ,కరివేపాకు ,పల్లీలు ,వేసి వేగాక అల్లం ,తరిగిపెట్టుకున్న కూరగాయల ముక్కలుటమాటా ,ఆలు క్యారెట్ ,బఠాణి ఒక్కొక్కటిగా వేసి కొద్దిగా నీళ్లు చిలకరించి మూత పెట్టి మగ్గనివ్వాలి .
  5. ఇప్పుడు పక్కనపెట్టుకున్న అటుకులు వేసి తగినంత ఉప్పు ,ఒక స్పూన్ కాశ్మీర్ కారం (ఇది కలర్ కొరకు వేసాను ),మసాలా పొడి వేసి బాగా కలిపి చిన్నమంట మీద మూత పెట్టి ఉంచాలి .మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి .
  6. బాగా వేగాక కొత్తిమీర వేసి సెర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర