హోమ్ / వంటకాలు / కోకం జ్యూస్

Photo of Kokum juice by kalyani shastrula at BetterButter
1061
1
0.0(0)
0

కోకం జ్యూస్

Mar-14-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కోకం జ్యూస్ రెసిపీ గురించి

షర్బత్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. కప్ కోకం
  2. 2కప్స్ చెక్కర
  3. నీళ్లు
  4. నల్లఉప్పు తగినంత
  5. జిలకర్రపొడీ స్పూన్
  6. మిర్యాల పొడి సగం చెంచా
  7. నిమ్మరసం తగినంత

సూచనలు

  1. ముందుగా కోకంను కడిగి గింజలు తీసిపెట్టుకోవాలి
  2. వేడినీళ్లల్లో వేసి ఉంచుకోవాలి
  3. 5నిమిషాల తర్వాత మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకోవాలి
  4. ఈలోపు చెక్కరలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి .
  5. చెక్కరకరిగి కొద్దిగా దగ్గరపడగానే కోకం పేస్ట్ వేసి మరగనివ్వాలి
  6. ఏవిధంగా మరుగుతూ ఉంటుంది
  7. ఈ విధంగా దగ్గరకు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  8. వడపోయాలి .ఇప్పుడు concentrated జ్యూస్ తయారవుతుంది .దీనిని ఫ్రిజ్ లో పెట్టుకుంటే నెల రోజులు నిలువ ఉంటుంది .ప్రిజర్వేటివ్స్ కలిపితే బయట కూడా పెట్టవచ్చు .
  9. ఇప్పుడు గ్లాస్ లో ఒక స్పూన్ con.కోకం జ్యూస్ వేసి చల్లటి నీళ్లు పోసి ,నల్లఉప్పు ,జిలకర్రపొడీ ,ఇష్టముంటే మిరియాలపొడి వేసి నిమ్మరసం కూడా ఒక స్పూన్ వేసి కలిపి పుదీనా ఆకు ,కొత్తిమీర ఆకు వేసి ఇష్టముంటే సబ్జా గింజలు వేసి కలిపి సర్వ్ చేసుకోవడమే .
  10. Con.జ్యూస్ ఒక స్పూను గ్లాస్ లో పోసి మిగితా భాగం మజ్జిగ వేసుకోవచ్చు .సబ్జాగింజలు కలపడం ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర