హోమ్ / వంటకాలు / సేమ్యా పాయసం

Photo of Semya payasam by Chinnaveeranagari Srinivasulu at BetterButter
25
6
0.0(0)
0

సేమ్యా పాయసం

Mar-15-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమ్యా పాయసం రెసిపీ గురించి

నైవేద్యం గా పెట్టే స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • ఉడికించాలి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్

కావలసినవి సర్వింగ: 5

  1. 1కప్పు సేమ్యా
  2. చెక్కర 1కప్పు
  3. ఇలాయిచి పొడి 1/2 స్పూన్
  4. నెయ్యి 3స్పూన్
  5. జీడిపప్పు 5
  6. కొబ్బరి ముక్కలు చిన్నవి 10
  7. పాలు 1గ్లాస్
  8. నీళ్ళు 3 కప్పులు

సూచనలు

  1. జీడిపప్పు ,కొబ్బెర ను నెయ్యి లో వేయించాలి.అదే బాండీ లో నెయ్యి వేసి సేమ్యా ని వేయించాలి.
  2. నీళ్ళు మరిగిన తర్వాత సేమ్యా ని వేసి ఉడకనివ్వాలి.
  3. చెక్కర వేసి ఇలాయిచి పొడి ,, పాలు వేసి వేయించిన జీడిపప్పు,కొబ్బెర ను వేసి దించాలి
  4. సేమ్యా పాయసం రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర