హోమ్ / వంటకాలు / క్యారెట్ తురుము కూర

Photo of Carrot curry by Prathyusha Mallikarjun at BetterButter
520
3
0.0(0)
0

క్యారెట్ తురుము కూర

Mar-15-2019
Prathyusha Mallikarjun
5 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ తురుము కూర రెసిపీ గురించి

క్యారెట్ కల్లకు చాలా మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 3

  1. క్యారెట్ 4
  2. వెల్లులి 2 రెబ్బలు
  3. ఉప్పు 1/2 స్పూన్
  4. కారం 1. 1/2 స్పూన్
  5. తాలింపు దినుసులు
  6. కరేపాకు
  7. కొత్తిమీర
  8. నూనె 2 స్పూన్

సూచనలు

  1. ఒక ప్లేట్ లో క్యారెట్ లను తురుము పెట్టుకోవాలి.
  2. మిక్సీ లో వెల్లులి రెబ్బలు,ఉప్పు,కారం వేసి పొడి చేసి పెట్టుకోవాలి.
  3. ఒక బాండీలో నూనె వేసి తాలింపు దినుసులు ,కరేపాకు వేసుకోవాలి.
  4. అందులో క్యారెట్ తురుము వేసి వేగనివ్వాలి.
  5. వేగాక వెల్లుల్లి కారం వేసుకుని కలుపుకోవాలి.
  6. స్టవ్ ఆపక కొత్తిమీర చలుకోవాలి.
  7. క్యారెట్ తురుము కూర రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర