హోమ్ / వంటకాలు / బీరకాయ పచ్చిపులుసు

Photo of Ridge gourd pachi pulusu by kalyani shastrula at BetterButter
1327
4
0.0(0)
0

బీరకాయ పచ్చిపులుసు

Mar-15-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ పచ్చిపులుసు రెసిపీ గురించి

పచ్చి పులుసు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. మూడు బీరకాయలు
  2. గోళీకాయంత చింతపండు
  3. తగినంత ఉప్పు
  4. బెల్లం నిమ్మకాయంత
  5. పచ్చిమిర్చి 3
  6. ఎండుమిర్చి 2
  7. కరివేపాకు రెమ్మ
  8. కొత్తిమీర కట్ట
  9. పోపుకు నూనె
  10. నువ్వులపొడి స్పూన్
  11. శెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు ,జిలకర పోపులోకి
  12. పసుపు ,ఇంగువ చిటికెడు
  13. స్పూన్ పచ్చి కొబ్బరిపొడి (ఆప్షన్)

సూచనలు

  1. బీరకాయలు కడిగి స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి
  2. ఇప్పడు బాగా కాలిని బీరకాయ పై నల్లని తోలు తీసి కడిగి పెట్టుకొని ,మిక్సీలో ఒక తిప్పు తిప్పాలి లేదా చేతితో పిసికి పెట్టుకోవాలి
  3. పలచని చింతపండు రసంలో బెల్లం ,ఉప్పు ,నువ్వులపొడి వేసి ,బీరకాయ గుజ్జు కూడా వేసి ,కలిపిపెట్టుకోవాలి . ఒక మూకుడులో నూనె వేడెక్కాక శెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు ,ఎండుమిర్చి, జిలకర, కరివేపాకు ,పచ్చిమిర్చివేసి పోపు చేసుకొని కొత్తిమీర కూడా వేసి పచ్చిపులుసులో కలుపుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర