హోమ్ / వంటకాలు / మసాలా పల్లి పకోడీ

Photo of MASALA PEANUTS by Prathyusha Mallikarjun at BetterButter
588
1
0.0(0)
0

మసాలా పల్లి పకోడీ

Mar-15-2019
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా పల్లి పకోడీ రెసిపీ గురించి

పిల్లలు కు స్నాక్స్ బాక్స్ లో పెట్టుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పల్లిలు 1కప్పు
  2. శనగపిండి తగినంత
  3. ఉప్పు తగినంత
  4. కారం సరిపడా
  5. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్
  6. గరం మసాలా చిటికెడు
  7. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక బేసిన్ లో పల్లిలు,శనగపిండి,ఉప్పు ,కారం,గరం మసాలా, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి.
  2. అందులో కొద్దిగా నీళ్లు పోసి గట్టిగా కలుపుకోవాలి.
  3. వాటిని నూనె వేడిఎకక సన్నని మంట మీద ఒకటి వేస్తూ వేయించుకోవాలి.
  4. మసాల పల్లి పకోడీ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర