హోమ్ / వంటకాలు / గోంగూర చట్నీ

Photo of Gongura chutney by Rashmi SudhiMurthy at BetterButter
580
2
0.0(0)
0

గోంగూర చట్నీ

Mar-16-2019
Rashmi SudhiMurthy
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర చట్నీ రెసిపీ గురించి

ఎప్పుడూ చేసుకునే గోంగూర పచ్చడి కన్నా ఇలా వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 4

  1. గోంగూర 1 కప్
  2. ఉల్లిపాయలు తరిగినవి 1 కప్
  3. పచ్చికొబ్బరి తురుము 1/2 కప్
  4. ఎండుమిరపకాయలు 5
  5. శెనగపప్పు 1 టీ స్పూన్
  6. జీలకర్ర 1/4 టీ స్పూన్
  7. ధనియాలు 1/4 టీ స్పూన్
  8. మెంతులు చిటికెడు
  9. ఉప్పు రుచికి సరిపడా
  10. నూనె 3 టేబుల్ స్పూన్లు
  11. పోపు దినుసులు 1 టీ స్పూన్
  12. ఇంగువ చిటికెడు
  13. కరివేపాకు 8
  14. నీళ్ళు సరిపడా

సూచనలు

  1. ఒక పాన్ లో నూనె వేడి చేసి అందులో శెనగపప్పు, జీలకర్ర, ధనియాలు, మెంతులు , ఎండుమిరపకాయలు వేసి వేయించాలి
  2. అందులో ఉల్లిపాయ ముక్కలు,ఉప్పు వేసి వేపాలి
  3. ఇప్పుడు కడిగిన గోంగూర వేసి కొంచెం సేపు వేపి చివర్లో పచ్చికొబ్బరి తురుము వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి
  4. చల్లారాక మిక్సీ లో వేసి బరకగా రుబ్బుకొని ఇంగువ, కరివేపాకు వేసి పోపు వేసుకుంటే గోంగూర చట్నీ రెడీ. వెల్లుల్లి ఇష్టమైతే వేసుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర