హోమ్ / వంటకాలు / స్వీట్ బోండా

Photo of Sweet bonda by Chinnaveeranagari Srinivasulu at BetterButter
711
1
0.0(0)
0

స్వీట్ బోండా

Mar-17-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ బోండా రెసిపీ గురించి

స్వీట్,స్నాక్.బెల్లం ని నీళ్ళు పోసి కరగనివ్వా.లి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. గోధుమ పిండి 1కప్పు
  2. బెల్లం అర కప్పు
  3. ఈళాచి
  4. గసగసాలు అర స్పూన్
  5. వంటసోడా కొద్దిగ

సూచనలు

  1. గోధుమ పిండి లో కరగబెట్టి వడగట్టిన బెల్లం నీళ్ళు,వంటసోడా,గసగసాలు,ఈళాచి వేసి కలపాలి.
  2. జారుడు గ కాకుండా కొద్దిగ గట్టిగ ఉండలు చుట్టే లాగా పిండి ని కలుపుకోవాలి.
  3. కాగిన నూనె లో చిన్న ఉండలు చేసి వేసి ఢీ ఫ్రై చేయల.
  4. స్వీట్ బోండా రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర