హోమ్ / వంటకాలు / చికెన్ పాస్తా

Photo of Chicken pasta by Vasuki Pasupuleti at BetterButter
631
2
0.0(0)
0

చికెన్ పాస్తా

Mar-17-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ పాస్తా రెసిపీ గురించి

పిల్లలు పెద్దలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో తినకుండా చగ్గగా మన ఇంట్లో చేసుకొని తింటే బాగుంటుంది అన్ని కూరగాయలతో చికెన్ తో పౌష్టికమైన పాదార్ధం

రెసిపీ ట్యాగ్

  • మ్యాగీ
  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • హైదరాబాదీ
  • మితముగా వేయించుట

కావలసినవి సర్వింగ: 6

  1. ఒక గిన్నె పాస్తా
  2. పావుకేజీ చికెన్
  3. కాప్సికం ఒకటి
  4. కరోట్ ఒకటి
  5. టమాటా ఒకటి
  6. ఉల్లిపాయలు ఒకటి
  7. పొదిన అర గిన్నె
  8. కొత్తిమీర 3 రెమ్మలు
  9. కారం ఒక చెంచా
  10. పసుపు కొంచం
  11. గరం మసాలా ఒక చెంచా
  12. అల్లంవెల్లులి ఒక చెంచా
  13. ఉప్పు సరిపడే
  14. నూనె సరే పడే
  15. టమాటా సాస్ 2 చెంచాలు
  16. చిల్లి సాస్ 2 చెంచాలు
  17. సొయా సాస్ 2 చెంచాలు
  18. పచ్చిమిరపకాయలు 4

సూచనలు

  1. కావలిసిన పదార్దాలు ఉల్లిపాయలు కాప్సికం కరోట్ పడ్త చికెన్ సాస్ పచ్చిమిరపకాయలు గరం మసాలా కారం పడుపు ఇలా అన్ని సిద్దము చేసుకోవాలి
  2. ముందుగా స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పోసి అందులో నూనె వేసి జీలకర వేసి ఉప్పు వేసి బాగా కలపాలి మరిగించాలి అందులో పాస్తా వేసి ఉడికించాలి
  3. నీళ్లు వడకట్టి జల్లెడలో ఉంచాలి
  4. ఇంకో స్టవ్ మీద బాండలి లో నూనె వేసి చికెన్ వేసి పసుపు ఉప్పు కారం వేసి బాగా వేపాలి
  5. మరల స్టవ్ మీద బాండలి లో నూనె వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ కాప్సికం టమాటాలు అల్లంవెల్లులి అన్ని వేసి బాగా కలపాలి కాసేపు బాగా వేపాలి
  6. అవి బాగా వేపేక చికెన్ వేసి అందులో సొయా సాస్ చిల్లి సాస్ టొమాటో సాస్ అన్ని వేసి వేపాలి
  7. చివరిగా కొత్తిమీర వేసి బాగా వేపాలి
  8. రుచికరమైన చికెన్ పాస్తా సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర