BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వ్యాసాలు / Boondi mixture

Photo of Boondi mixture by Chinnaveeranagari Srinivasulu at BetterButter
0
3
0(0)
0

బూందీ మిక్షర్

Mar-17-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం

బూందీ మిక్షర్ రెసిపీ గురించి

స్నాక్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • దోరగా వేయించటం
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. 1కప్పు శనగ పిండి
  2. కారం తగినంత
  3. ఉప్పు తగినంత
  4. కరివేపాకు 6ఆకులు
  5. పల్లీలు 2స్పూన్
  6. పుట్నాల పప్పు 2స్పూన్
  7. వెల్లుల్లి రెబ్బలు 8
  8. వంట సోడా చిటికెడు
  9. నూనె డీ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. శనగ పిండి ,వంటసోడా,కొద్దిగ ఉప్పు వేసి నీళ్లూ పోసి పిండి ని జారుడుగా కలుపుకోవాలి.
  2. నూనె వేడి చేసి బూందీ కట్టా మీద పిండి వేసి నెరపాలి. నూనె లో బూందీ పడుతుంది అప్పుడు బాగా దోరగా ఢీ ఫ్రై చేసుకోవాలి.
  3. నూనె 1స్పూన్ వేసి,కరివేపాకు,పల్లీలు,పప్పులు,వెల్లుల్లి,వేసి వేగాక (కారం,వెల్లుల్లి,ఉప్పు)దంచి వేయాలి.
  4. బూందీ ని వేసి బాగా కలపి గ్యాస్ ఆఫ్ చేయాలి.
  5. బూందీ మిక్షర్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర