హోమ్ / వంటకాలు / పచ్చిమిర్చి పచ్చడి

Photo of Greenchilli  chutney  by Chinnaveeranagari Srinivasulu at BetterButter
338
4
0.0(0)
0

పచ్చిమిర్చి పచ్చడి

Mar-19-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చిమిర్చి పచ్చడి రెసిపీ గురించి

పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 4

  1. పచ్చిమిర్చి 10
  2. టమోటా 2
  3. ఉల్లిపాయ 1
  4. ఉప్పు తగినంత
  5. నూనె 1స్పూన్
  6. కరివేపాకు 1రెమ్మ
  7. కొత్తిమీర కొద్దిగ
  8. కొబ్బెర కొద్దిగ

సూచనలు

  1. కావాల్సినవి
  2. మూకుడులో నూనె వేడి చేసుకొని అందులో పచ్చిమిర్చి,ఉల్లిపాయ,టమోటా,కొత్తిమీర,కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి.
  3. రోటి లో కొబ్బెర ,ఉప్పు వేసి దంచుకోవాలి .
  4. వేయించినవి కూడా వేసి దంచాలి .
  5. కచ్చాపచ్చాగా పచ్చడిని దంచుకోవాలి
  6. అంతే రుచికరమైన పచ్చడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర