హోమ్ / వంటకాలు / Readymade panipoori

Photo of Readymade panipoori by Vasuki Pasupuleti at BetterButter
516
3
5.0(0)
0

Readymade panipoori

Mar-19-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • రాజస్థాన్
  • వేయించేవి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 7

  1. రెడి గా చేసిన పూరి ఒక కప్
  2. ఉల్లిపాయలు 4
  3. కరోట్ ఒకటి
  4. చింతపండు నిమ్మకాయ అంత
  5. ఉప్పు సరి పడే
  6. నూనె సరిపడే
  7. మిరియాలు 4 చెంచాలు
  8. జీలకర 4 చెంచాలు
  9. పచ్చిమిరపకాయలు 5
  10. కొత్తిమీర 4 రెమ్మలు
  11. ఉడకపెట్టిన బఠాణీలు

సూచనలు

  1. ఇలాగ పదార్ధాలు బటాని పూరి ఉల్లిపాయలు ఉప్పు జీలకర మిరియాలపొడి పచ్చిమిరపకాయలు చింతపండు
  2. ముందుగా బఠాణీలు నాన పెట్టాలి తరువాత ఉడికించాలి
  3. స్టవ్ మీద బాఅండలి లో నూనె పోసి పూరి వేపుకోవాలి
  4. తరువాత జీలకర మిరియాలు పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీకి వేయాలి
  5. తరువాత చింతపండు నీళ్లల్లో కలుపుకొని వడకట్టుకోవాలి అందులో మిక్సీకి వేసిన మిరియాలపొడి మిశ్రమాన్ని కలపాలి
  6. ఒక్కొక్క పూరి లో బటాని ఉల్లిపాయలు కరోట్ కొత్తిమీర వేసుకుంటూ రావాలి
  7. ఇలాగ నింపాలి
  8. పాని తో తింటే రుచిగా వుంటుంది
  9. సిద్ధమైన పాణిపూరి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర