హోమ్ / వంటకాలు / పరమాన్నం

Photo of SWEET Rice by Vani Gunti at BetterButter
905
2
0.0(0)
0

పరమాన్నం

Mar-19-2019
Vani Gunti
900 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పరమాన్నం రెసిపీ గురించి

ఈ స్వీట్ రైస్ చాలా తొరగ అవుతుంది.చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • హైదరాబాదీ

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం 1 గ్లాస్ (1/4)కేజీ
  2. శెనగపప్పు 1 కప్
  3. బెల్లం 1 గ్లాస్
  4. పాలు చిన్న పాకెట్
  5. నెయ్య 2 టేబుల్ స్పూన్
  6. ఇలాల్చీ 1/2 స్పూన్
  7. బాదం 6
  8. కాజు 6
  9. సరపలుకులు తగినన్ని.

సూచనలు

  1. ముందుగా బెల్లం ని చిన్న ముక్కలు చేసి అందులో కొన్ని వాటర్ పోసి వేడి చేసి పక్కకు పెట్టాలి.
  2. ఒక గిన్నెలో నెయ్యి వేసి అందులో బాదం ,కాజు,సరపలుకులు వేసి వేడి చేసి పక్కకు పెట్టుకోవాలి.
  3. కుక్కర్ లో బియ్యం ,శెనగ పప్పు వేసి .వాటర్ పోసి కడుకొని. మళ్ళీ కొన్ని వాటర్ సరి పడ అంటే 1 గ్లాస్ కి 2 గ్లాస్ వాటర్ పోయాలి.
  4. అలా వాటర్ పోసిన కుక్కర్ ని క్యాప్ పెట్టి,స్టవ్ అంటించి ,కుక్కర్ ని స్టవ్ పైన పెట్టాలి.
  5. కుక్కర్ ని 2 విజిల్స్ వచ్చే వరకు పెద్దగా పెట్టి.2 విజిల్స్ తరువాత మంటాని సిమ్ చేయాలి.తరువాత 5 మినిట్స్ కి స్టవ్ ఆఫ్ చేయాలి.
  6. ఆ కుక్కర్ని క్యాప్ ఓపెన్ చేసి అందులో పాలు, బెల్లం రసం,వేయించిన పలుకులు వేసి,కొంచం సేపు ఉడికించుకోవాలి.అది కొంచం దగ్గరికి కాగానే.స్టవ్ ఆఫ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర