హోమ్ / వంటకాలు / బాలామృతం పొడి తో లడ్డు

Photo of energy powder laddu by Chinnaveeranagari Srinivasulu at BetterButter
694
3
0.0(0)
0

బాలామృతం పొడి తో లడ్డు

Mar-19-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాలామృతం పొడి తో లడ్డు రెసిపీ గురించి

చిన్న పిల్లలు కి చాల మంచిది.పౌష్టికాహారం .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బాలామృతం పొడి 1కప్పు
  2. పాలు 1టీ గ్లాస్
  3. బెల్లం పావు కప్పు
  4. కొబ్బెర తురుము కొద్దిగ
  5. నెయ్యి 1స్పూన్
  6. ఇలాయిచి కొద్దిగ
  7. జీడిపప్పు 5

సూచనలు

  1. కావాల్సినవి.
  2. పాన్ పెట్టి నెయ్యి లో జీడిపప్పు ని వేయించుకోవాలి.
  3. అదే నెయ్యి లో బాలామృతం పొడి ని వేసి వేయించి
  4. కొద్దిగ రంగు మారక బెల్లం వేసి ఒకసారి తిప్పాలి
  5. ఇలాయిచి ,కొబ్బెర,వేయించిన జీడిపప్పు ని వేసి కలపాలి.పొడిని కొద్దిగ 4నిముషాలు చల్లారనివ్వాలి.
  6. కొన్ని కొన్ని పాలు పోసి కలుపుతూ ఉండలు చేసుకోవాలి.
  7. ఇలా అన్నీ చేసుకోవాలి.
  8. బాలామృతం పొడి తో లడ్డు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర