హోమ్ / వంటకాలు / వంకాయ మెంతి కూర.

Photo of Brinjal curry. by దూసి గీత at BetterButter
32
3
0.0(0)
0

వంకాయ మెంతి కూర.

Mar-20-2019
దూసి గీత
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ మెంతి కూర. రెసిపీ గురించి

వంకాయ తెలుగు వారు అమితంగా ఇష్టపడే కాయగూర.వంకాయతో ఎన్నోరకాలు చెయ్యొచ్చు‌.అందులో అతిముఖ్యమైనది వంకాయ మెంతిఖారం కూర.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ప్రతి రోజు
 • ఆంధ్రప్రదేశ్
 • సైడ్ డిషెస్
 • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

 1. వంకాయలు - 1/4 కిలో.
 2. మెంతిపొడి చెయ్యడానికి :
 3. మినప్పప్పు- 2చెంచాలు.
 4. శనగపప్పు - 2 చెంచాలు
 5. ధనియాలు - 2 చెంచాలు
 6. జీలకర్ర. - 1 చెంచా.
 7. మెంతులు - 1 చెంచా.
 8. ఎండు మిరపకాయలు - 6
 9. జీడిపప్పు - 10 పలుకులు.
 10. ఉప్పు - 2/2 చెంచా.
 11. ఖారం - 1/4 చెంచా.
 12. చింతపండు గుజ్జు ( ఆప్షనల్) - 1 చెంచా.
 13. నూనె - 1/4 కప్పు.

సూచనలు

 1. ముందుగా వంకాయలని పొడవాటి ముక్కలుగా కట్ చేసి,నూనెలో వేసి మగ్గించాలి.
 2. ఈ లోగా మెంతి పొడికి చెప్పిన దినుసులన్నీ...1/4 చెంచా నూనె లో ఎర్రగా వేయించి బరకగా పొడి చేసుకోవాలి.
 3. మెత్తబడిన వంకాయ ముక్కలలో ఇష్టమైతే చింతపండు గుజ్జు వెయ్యాలి.
 4. లేనట్టైతే మానేసి,మెంతిపొడి వేసి బాగా కలిపి, నూనె వేసి 5 నిమిషాలు వేయించి దించేయాలి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర