హోమ్ / వంటకాలు / రిబ్బన్ పకోడి

Photo of Ribbon pakodi by Chinnaveeranagari Srinivasulu at BetterButter
391
2
0.0(0)
0

రిబ్బన్ పకోడి

Mar-21-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రిబ్బన్ పకోడి రెసిపీ గురించి

స్నాక్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. 1కప్పు శనగపిండి
  2. 3స్పూన్ బియ్యం పిండి
  3. ఉప్పు తగినంత
  4. కారం 1స్పూన్
  5. పసుపు చిటికెడు
  6. వంటసోడా చిటికెడు
  7. నూనె ఢీ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. శనగపిండి,బియ్యం పిండి,ఉప్పు,పసుపు,వంటసోడా,కారం ,నీళ్ళు పోసి గట్టిగ కలుపుకోవాలి.
  2. కారాలు గొట్టం లో రిబ్బన్ ప్లేట్ పెట్టుకొని పిండి పెట్టి కాగే నూనె లో వత్తుకొని దోర గా వేయించుకోవాలి.2వైపు ల వేయించాలి.
  3. రిబ్బన్ పకోడీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర