హోమ్ / వంటకాలు / బియ్యం పిండి మసాలా రొట్ట

Photo of Rice flour  masala roti . by Chinnaveeranagari Srinivasulu at BetterButter
742
2
0.0(0)
0

బియ్యం పిండి మసాలా రొట్ట

Mar-21-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యం పిండి మసాలా రొట్ట రెసిపీ గురించి

రోటి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 3

  1. 1కప్పు బియ్యం పిండి
  2. ఉప్పు తగినంత
  3. పచ్చిమిర్చి 5 కచ్చా పచ్చగా దంచాలి
  4. శనగ పప్పు 4స్పూన్
  5. కొత్తిమీర కొద్దిగ
  6. కరివేపాకు కొద్దిగ
  7. ఉల్లిపాయలు 2 తరగాలి
  8. నూనె రొట్ట కి సరిపడా

సూచనలు

  1. కావాల్సినవి.
  2. అన్నీ నీళ్ళు పోసి రొట్ట పిండి ల గట్టిగ కలపాలి
  3. బట్ట మీద వత్తుకోవాలి.
  4. పెనం పెట్టి తట్టిన రొట్ట ని వేసి నూనె వేసి కాల్చుకోవాలి.
  5. 2వైపు ల నూనె వేసి కాల్చుకోవాలి
  6. బియ్యం పిండి మసాలా రొట్ట రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర