హోమ్ / వంటకాలు / బూందీ లడ్డు

Photo of Laddu by kalyani shastrula at BetterButter
560
4
0.0(0)
0

బూందీ లడ్డు

Mar-22-2019
kalyani shastrula
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బూందీ లడ్డు రెసిపీ గురించి

స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 5

  1. కప్ సెనగపిండి
  2. స్పూన్ బొంబాయి రవ్వ
  3. 2కప్స్ చెక్కర
  4. ఇలాయిచి పొడి చిటికెడు
  5. స్పూన్ పాలలో వేసిన చిటికెడు కుంకుమ పువ్వు
  6. పావు కిలో నెయ్యి
  7. సారపలుకులు స్పూన్
  8. కాజు స్పూన్
  9. బాదాం స్పూన్
  10. పిస్తా 4.
  11. చిటికెడు పచ్చ కర్పూరం

సూచనలు

  1. ముందుగా మూకుడులో నెయ్యి వేసి అది వేడి అయ్యేలోపు ఒక గిన్నెలోఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసి , సెనగ పిండినికూడా వేసి ఉండలు లేకుండా జారుగా కలుపుకోవాలి .
  2. మూకుడులో ఈలోపు నెయ్యి వేడెక్కుతుంది .ఇప్పుడు సెనగ పిండిని ఉంటే బూందీ గంటె లేకున్నా కూడా ఒక ప్లాస్టిక్ గిన్నెకు చిల్లులు చేసుకుని లేదా జల్లిగంట తో బూందీ వలె వేసుకొని ఎర్రగా గోలించుకోవాలి
  3. ఈలోపుచెక్కర లో కొన్ని నీళ్లు పోసి పొయ్యి మీద పాకం కొరకు పెట్టుకోవాలి . ఇలా తయారయిన బూందీ ని చేతికి ప్లాస్టిక్ కవర్ తొడిగి మెత్తగా చేతితో నలపాలి .
  4. ఈలోపు చెక్కర కరుగుతుంది
  5. ఇప్పుడు పచ్చ కర్పూరం ,కుంకుమపువ్వు పాలు పోసి కలుపుతూ ఉండాలి
  6. పాకం దగ్గర పడుతుంది అనగా తయారుచేసుకున్న బూందీ వేసి కలపాలి
  7. ఇలా కలుపుతూ ఉండాలి
  8. బూందీ పాకంలో బాగా కలిసి దగ్గర పడ్డాక వేయించి పెట్టుకున్న పలుకులు,చెక్కర బిళ్ళలు వేసి కలపాలి
  9. వెంటనే ఫ్యాన్ గాలికి ఉంచి ,మరోసారి కలిపి గోరు వెచ్చ గ ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని ఉండలు కట్టుకోవాలి
  10. కమ్మటి మెత్తగా ,కరకరలాడుతూ ఉండే లడ్డులు రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర