హోమ్ / వంటకాలు / వెజిటబుల్ రైస్

Photo of Vegetable Rice by Gadige Maheswari  at BetterButter
772
6
0.0(0)
0

వెజిటబుల్ రైస్

Mar-23-2019
Gadige Maheswari
20 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజిటబుల్ రైస్ రెసిపీ గురించి

కూరగాయలు వేసి చేసింది. ఉదయం అల్పాహారంగా తీసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • భారతీయ
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం - 1 1/2 గ్లాసు
  2. ఉల్లిపాయ ముక్కలు - 1 కప్
  3. బిర్యానీ ఆకు - 1
  4. యాలకులు - 1
  5. దాల్చిన చెక్క లవంగాలు - 2
  6. అల్లం వెల్లుల్లి ముద్ద - 1 స్పూన్
  7. కారం - 1 స్పూన్
  8. ధనియాలపొడి - 1 స్పూన్
  9. ఉప్పు - 1 స్పూన్
  10. నూనె - 3 స్పూన్
  11. పసుపు చిటికెడు
  12. క్యారెట్ బీన్స్ ఆలుగడ్డ ముక్కలు - 1 కప్
  13. ఆవాలు - 1 స్పూన్
  14. కరివేపాకు రెండు రెమ్మలు
  15. టొమాటో ముక్కలు - 1/2 కప్
  16. నీళ్ళు - 2 గ్లాసులు

సూచనలు

  1. ముందుగా బియ్యం కడిగి నానబెట్టాలి.
  2. ఉల్లిపాయ ముక్కలు కారం ధనియా పౌడర్ మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
  3. ఇప్పుడు కుక్కర్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.
  4. ఆ తర్వాత కూరగాయలు ముక్కలు టొమాటో ముక్కలు పసుపు ఉప్పు వేసి వేయించాలి.
  5. ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి వేయించాలి.
  6. ఆ తర్వాత నానబెట్టిన బియ్యం వేసి బాగా కలిపి రెండు గ్లాసులు నీళ్ళు పోసి 2 లేదా 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
  7. అంతే ఎంతో టేస్ట్ గా ఉండే విజిటేబుల్ రైస్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర