హోమ్ / వంటకాలు / ఇన్స్టంట్ క్యారెట్ అట్లు

Photo of Instant carrot dosa  by Chinnaveeranagari Srinivasulu at BetterButter
546
5
0.0(0)
0

ఇన్స్టంట్ క్యారెట్ అట్లు

Mar-23-2019
Chinnaveeranagari Srinivasulu
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇన్స్టంట్ క్యారెట్ అట్లు రెసిపీ గురించి

అన్నీ తురిమి పెట్టాలి.టిఫిన్ రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 1కప్ గోధుమ పిండి
  2. 1కప్ బియ్యం పిండి
  3. క్యారెట్ 3
  4. ఉల్లిపాయ 2
  5. కొత్తిమీర కొద్దిగ
  6. పచ్చిమిర్చి పేస్టు 2స్పూన్
  7. ఉప్పు తగినంత
  8. వంటసోడా చిటికెడు
  9. నూనె సరిపడా

సూచనలు

  1. ఇవి తరగాలి.
  2. గోధుమ పిండి,బియ్యం పిండి,ఉప్పు,వంట సోడా,పచ్చిమిర్చి పేస్టు,నీళ్ళు పోసి అట్లు పిండి ల కలుపుకోవాలి.ఇందులో క్యారెట్ తురుము ,ఉల్లిపాయ ముక్కలు,కొత్తిమీర,వేసి కలపాలి.
  3. పెనం పెట్టి నూనె వేసి అట్ల పిండి ని వేసి 2వైపులా కాల్చుకోవాలి.మూత పెట్టి సింలో మంట పెట్టి కాల్చాలి.
  4. తిప్పి కాల్చాలి.
  5. ఇన్స్టంట్ క్యారెట్ అట్లు రెడీ.టమాటో పచ్చడి లో చాల బాగుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర