హోమ్ / వంటకాలు / ఆలూ హల్వా

Photo of POTATO halwa by Annapurna jinkala at BetterButter
585
4
0.0(0)
0

ఆలూ హల్వా

Mar-24-2019
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ హల్వా రెసిపీ గురించి

యుమ్య్ స్వీట్ చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • అస్సాం / నార్త్ ఈస్ట్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఆలూ ముక్కలు ఉడికించినవి కప్
  2. షుగర్ హాఫ్ కప్
  3. నెయ్యి 5 స్పూన్లు
  4. జీడిపప్పు, బాదంపప్పు, కిస్మిస్ 3 స్పూన్లు
  5. గ్రీన్ ఫుడ్ కలర్ చిటికెడు
  6. యాలకులు 3

సూచనలు

  1. ఉడికించిన ఆలూ ముక్కల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చెయ్యాలి
  2. పేస్ట్ చెయ్యాలి
  3. అన్ని రెడీగా పెట్టుకొని
  4. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసి డ్రై ఫ్రూిట్స్ వేయించి పక్కకు తీసి
  5. అదే నెయ్యిలో ఆలూ పేస్ట్ వేసి వేయించాలి
  6. పచ్చివాసన పోయి వేగాక 3 స్పూన్లు నెయ్యి వేసి కలపాలి
  7. నెయ్యి వేసి బాగా కలిపి వేయించాలి
  8. ఫుడ్ కలర్ లో కాస్త నీరుపోసి కరిగించి ఆలూ మిశ్రమంలో వెయ్యాలి
  9. కలర్ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి
  10. హాఫ్ కప్ చెక్కర, యాలకులపొడి వెయ్యాలి
  11. చెక్కర మొత్తం కరిగి దగ్గర పడేవారకూ కలుపుతూ ఉండాలి
  12. హల్వా కాస్త చల్లారాక బౌల్ లోకి తీసుకొని సర్వ్ చెయ్యాలి యుమ్య్ టాస్ట్య్ హల్వా రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర