బ్రెడ్ హల్వా,డబల్ కా మీటా | BREAD halwa Recipe in Telugu

ద్వారా మొహనకుమారి jinkala  |  24th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • BREAD halwa recipe in Telugu,బ్రెడ్ హల్వా,డబల్ కా మీటా, మొహనకుమారి jinkala
బ్రెడ్ హల్వా,డబల్ కా మీటాby మొహనకుమారి jinkala
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

28

0

బ్రెడ్ హల్వా,డబల్ కా మీటా వంటకం

బ్రెడ్ హల్వా,డబల్ కా మీటా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BREAD halwa Recipe in Telugu )

 • బ్రెడ్ 10 స్లిసెస్
 • చెక్కర కప్
 • యాలకులపొడి ఒక స్పూన్
 • నెయ్యి కప్
 • జీడిపప్పు 3 స్పూన్లు
 • బాదంపప్పు 5 ,పుచ్చకాయపప్పు 2స్పూన్లు

బ్రెడ్ హల్వా,డబల్ కా మీటా | How to make BREAD halwa Recipe in Telugu

 1. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి వేడెక్కాక బ్రెడ్ ని ఒకోటిగా ఎర్రగా వేయించి పక్కనపెట్టుకోవాలి
 2. అదే నెయ్యి లో జీడిపప్పు దోరగా వేయించి పెట్టుకోవాలి
 3. బాండీ లో చెక్కర వేసి అరగ్లాస్ నీరు వేసి కరిగి తీగపాకం వచ్చాక యాలకుల పొడి వేసి
 4. బ్రెడ్ ని ముక్కలుగాచేసి షుగర్ సిరప్ లో వేసి మెత్తగా స్మాష్ చేసి వేసి హల్వా లా పేస్ట్ లా అయ్యాక నెయ్యి జీడిపప్పు వేసి కలుపుకోవాలి
 5. హల్వా ని ఒక బౌల్ లోకి తీసుకొని జీడిపప్పు తో గార్నిష్ చేసుకోవాలి యుమ్య్ హల్వా 10 నిమిషాల్లో రెడి

నా చిట్కా:

షుగర్ సిరప్ లో వేసే ముందు బ్రెడ్ ని పాలలో కలిపి వేసి కూడా చేసుకోవచ్చు

Reviews for BREAD halwa Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo