హోమ్ / వంటకాలు / నువ్వుల చారు

Photo of SESAME SEEDS RASAM by Vani Gunti at BetterButter
601
2
0.0(0)
0

నువ్వుల చారు

Mar-24-2019
Vani Gunti
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నువ్వుల చారు రెసిపీ గురించి

ఈ నువ్వుల చారు.చలి కాలం లో మన ఒంట్లో వేడిని ఇస్తుంది.

రెసిపీ ట్యాగ్

  • తెలంగాణ

కావలసినవి సర్వింగ: 4

  1. నువ్వులు 1/2 కప్
  2. పచ్చి మిర్చి7
  3. కొత్తిమీర కట్ట చిన్నది
  4. పుదీనా చిన్న కట్ట
  5. ఉల్లి గడ్డ పెద్దది 1
  6. వెల్లులి 5 రెమ్మలు
  7. కరివేపాకు 2 రెమ్మలు
  8. చింతపండు 1 నిమ్మకాయంత
  9. ఉప్పు తగినంత
  10. ఆయిల్ తగినంత
  11. ఎండు మిర్చి 4
  12. ఆవాలు 1/2 స్పూన్
  13. జీలకర్ర 1/2 స్పూన్.

సూచనలు

  1. చింతపండును గుజ్జుని తీసి ఉంచుకోవాలి.
  2. చింతపండు రసం లో ఉల్లిగడ్డ ముక్కలు కలిపి పెట్టు కోవాలి.ఉల్లిగడ వేసి ని బాగా నలపాలి అప్పుడు ఆ ఉల్లిగడ్డ రసం చారులో కలుస్తుంది.అలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది.
  3. నువ్వులు వేయించి పెట్టు కోవాలి,
  4. పచ్చి మిరప కాయలను ఆయిల్ లో వేయించి పెట్టు కోవాలి,అలాగే పూదీనను కూడా వేయించు కోవాలి.
  5. ఇప్పుడు మిక్సీ లో నివ్వులు వేసి మిక్ససి పట్టాలి .తరువాత పచ్చి మిరప కాయలు, పుదీనా,కొత్తమీర, మిక్సీ వేసి పెట్టు కోవాలి.
  6. ఇప్పుడు చింత పండు చారులో ,ఈ నువ్వుల ముద్దను.ఉప్పును కలిపి పెట్టుకోవాలి.
  7. ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టి ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర,ఎండు మిరప కాయలు,వెల్లులి ని కొంచం దంచి,ఆ ఆయిల్ వేసి ,కరివేపాకు ని కూడా వేసి,వెంచించి పొనుని పక్కకు పెట్టు కోవాలి.
  8. ఇప్పుడు ఈ చారులో ఆ పోపుని కూడా వేయాలి ఇప్పుడు చారు రడీ.
  9. ఇలా చేసుకొని రుచి చూడండి చాలబాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర