హోమ్ / వంటకాలు / కాకరకాయ కూర

Photo of BITTER gourd curry by Annapurna jinkala at BetterButter
529
2
0.0(0)
1

కాకరకాయ కూర

Mar-27-2019
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ కూర రెసిపీ గురించి

అన్నం లోకి ,రాగి సంగటికి చాలా బాగుంటుంది కూర, షుగర్ పేషెంట్స్ కి చాలా మంచిది కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వేయించేవి
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కాకరకాయ ముక్కలు 1/4 కెజి
  2. ఉల్లిపాయముక్కలు కప్
  3. టమాటో ముక్కలు కప్
  4. చింతపండు రసం 4 స్పూన్లు
  5. ఉప్పు తగినంత
  6. కారం ఒక స్పూన్
  7. ధనియాలపొడి ఒక స్పూన్
  8. జీలకర్రపొడి హాఫ్ స్పూన్
  9. కొత్తిమీర ,కరివేపాకు కొద్దిగా
  10. పసుపు హాఫ్ స్పూన్
  11. పచ్చిమిర్చి 2
  12. తాటి బెల్లం పొడి ఒక స్పూన్
  13. పోపు దినుసులు ఒక స్పూన్
  14. నూనె 3 స్పూన్లు
  15. వెలుల్లి 6 రెబ్బలు
  16. ఇంగువ చిటికెడు
  17. కొబ్బరిపొడి 2 స్పూన్లు

సూచనలు

  1. కాకరకాయ ని ముక్కలుగా కట్ చేసుకోవాలి
  2. ముక్కల్లో పసుపు ,ఉప్పు కాస్త చింతపండు ,ఒక గ్లాస్ నీరు వేసి ఉడికించాలి
  3. చింతపండు ని ఒక గ్లాస్ వేడి నీటిలో వేసి నానబెట్టి రసం తీసుకోవాలి
  4. అన్ని రెడి చేసి పెట్టుకోని
  5. స్టవ్ పైన బాండీ పెట్టి 3 స్పూన్ల నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు వేసి
  6. చిటపట మన్నాక ఉల్లిపాయముక్కలు ,పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి
  7. ఉల్లిపాయముక్కలు మగ్గాక టమాటో ముక్కలు వేసి మగ్గించాలి
  8. టమాటో ముక్కలు వేసి కలిపి మగ్గించాలి
  9. మగ్గాక ఉప్పు ,పసుపు, కారం, ధనియాలపొడి, జీలకర్రపొడి ,కొబ్బరిపొడి ,అన్ని వేసి కలిపి వేయించాలి
  10. వెలుల్లి వేసి కాకర్కయ ముక్కలు వేసి వేయించాలి
  11. ముక్కలు అన్ని కలిపి మగ్గించాలి
  12. చింతపండు రసం ,బెల్లం వేసి కలిపి హాఫ్ గ్లాస్ నీరు వేసి మగ్గించాలి
  13. తయారు అయిన కూర
  14. కాకరకాయ కూర రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర