హోమ్ / వంటకాలు / బియ్యం రవ్వ ఉప్మా

Photo of Biyyam ravva upma by Chinnaveeranagari Srinivasulu at BetterButter
582
1
0.0(0)
0

బియ్యం రవ్వ ఉప్మా

Mar-28-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యం రవ్వ ఉప్మా రెసిపీ గురించి

టిఫిన్ వంటకం.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. 1కప్పు బియ్యం రవ్వ
  2. పోపు దినుసులు అర స్పూన్
  3. శనగ పప్పు 1స్పూన్
  4. నీళ్ళు 2కప్పులు
  5. ఉప్పు తగినంత
  6. టమోటా 1
  7. ఉల్లిపాయ సగం
  8. క్యారెట్ 1
  9. కరివేపాకు కొద్దిగ
  10. కొత్తిమీర కొద్దిగ
  11. నూనె 2స్పూన్
  12. పచ్చిమిర్చి 2

సూచనలు

  1. స్టవ్ వెలిగించి భాన్ది పెట్టి నూనె,పోపు దినుసులు,ఉల్లిపాయ,కరివేపాకు,కొత్తిమీర,టమోటా,పచ్చిమిర్చి,క్యారెట్,వేసి వేగాక ఉప్పు వేసి నీళ్ళు పోయాలి
  2. నీళ్ళు మరిగాక బియ్యం రవ్వను వేసి చిన్న మంట ఫై ఉడకనివ్వాలి.
  3. బియ్యం రవ్వ ఉప్మా రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర