హోమ్ / వంటకాలు / అటుకులు మిక్చర్

Photo of Poha mixture by Gadige Maheswari at BetterButter
54
0
0.0(0)
0

అటుకులు మిక్చర్

Mar-30-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకులు మిక్చర్ రెసిపీ గురించి

అటుకులతో చేసింది. సాయంత్రం వేళ స్నాక్ గా తీనడానికి అనువుగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • పిల్లలకు నచ్చే వంటలు
 • భారతీయ
 • తక్కువ నూనెలో వేయించటం
 • బేకింగ్
 • చిరు తిండి
 • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

 1. పలుచని అటుకులు - 2 కప్
 2. పచ్చిమిర్చి - 5
 3. ఆవాలు, జీలకర్ర - 1 స్పూన్
 4. కరివేపాకు రెండు రెమ్మలు
 5. పల్లీలు - 3 స్పూన్
 6. ఉప్పు - 1 స్పూన్
 7. నూనె - 4 స్పూన్
 8. దంచిన వెల్లుల్లి రెబ్బలు - 1/2 కప్
 9. పసుపు - 1/2 స్పూన్
 10. మినప్పప్పు - 1 స్పూన్

సూచనలు

 1. పచ్చిమిర్చిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
 2. ఒక బాణలిలో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర ఆవాలు మినప్పప్పు కరివేపాకు వేసి వేయించాలి.
 3. ఆ తర్వాత వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్ద వేసి బాగా వేయించాలి.
 4. ఆ తర్వాత పల్లీలు వేసి ఎర్రగా వేయించాలి.
 5. చివరికి ఉప్పు పసుపు వేసిన తర్వాత అటుకులను వేసి పోపు అంతా బాగా పట్టేలా కలపాలి.
 6. ఒక రెండు నిమిషాలు వేయిస్తే అటుకులు కొంచెం గట్టి పడతాయి. ఆ తర్వాత వాటిని సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర