హోమ్ / వంటకాలు / పుదీనా చక్కిలాలు

Photo of MINT chaklis by Annapurna jinkala at BetterButter
285
2
0.0(0)
0

పుదీనా చక్కిలాలు

Mar-30-2019
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా చక్కిలాలు రెసిపీ గురించి

పుదీనా చక్కిలాలు పుదీనా ఫ్లేవర్ లో చాలా బాగున్నాయి, పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. బియ్యంపిండి ఆరకేజీ
  2. మినపప్పు కప్
  3. పుదీనా జ్యూస్ కప్
  4. ఉప్పు తగినంత
  5. కారం ఒక స్పూన్
  6. జీలకర్రపొడి స్పూన్
  7. వేడి నీరు తగినన్ని
  8. వేయించిన శనగలు పొడి,లేదా శనగపిండి అర కప్
  9. నెయ్యి (నూనేఅయినా)వేడిది 4 స్పూన్లు
  10. పచ్చిమిర్చి 4
  11. ఇంగువ ఒక స్పూన్(చాయిస్)
  12. నూనె డీప్ ఫ్రైకి సరపడా

సూచనలు

  1. పుదీనా ,పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చెయ్యాలి
  2. అన్ని రెడి చేసి పెట్టుకొని
  3. ఇంగువ వేసుకోవాలి
  4. గ్రైండ్ చేసిన పుదీనా పేస్ట్ వడగట్టి జ్యూస్ తీయాలి
  5. బియ్యంలో మినపప్పు వేయించినవి
  6. బియ్యం మినపప్పు వేయించిపిండి కొట్టించి పిండిలో అన్ని వేసి వేడి నీరుకలిపి ముద్ద చేసుకోవాలి
  7. పిండిలో అన్ని ఒకోటిగా వేసి
  8. అన్ని వేసి,ఇంగువ వేసి కలపాలి
  9. స్పూన్తో అన్ని కలిపి
  10. వేడి నీరు వేసి కలపాలి
  11. అన్ని కలిపి ముద్దలా చేత్తో కలిపి
  12. ముద్దలా కలిపి జంతికల గొట్టములో పెట్టి వత్తి
  13. వత్తిన చక్కిలాలు
  14. స్టవ్ వెలిగించి నూనె పెట్టి చక్కిలాలు వెయ్యి చాలి
  15. రెడి అయిన పుదీనా చక్కిలాలు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర