హోమ్ / వంటకాలు / వెజ్జీ మసాలా వడ

Photo of veggi masala vada by Himabindu  at BetterButter
402
1
0.0(0)
0

వెజ్జీ మసాలా వడ

Mar-31-2019
Himabindu
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్జీ మసాలా వడ రెసిపీ గురించి

ఇన్స్టంట్ గ వెజిటెబుల్స్ తొ వడ ట్రై చేద్దామని చేసాను చాల బాగ వచ్చింది.ఇందులొ పాలకూర,క్యారెట్,బంగాలదుంప తరుగు వేసి చేసాను వెజిటెబుల్స్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి అందరు తినవచ్చు పిల్లలైతె బాగా ఆస్వాధిస్తారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. 1 కప్- పాలకూర తరుగు
  2. 1 కప్- క్యారెట్ తరుగు
  3. 1 బంగాలదుంప పెద్దది ఉడకబెట్టింది
  4. 1/2 కప్- అటుకులు
  5. 4 చెంచాలు - శనగపిండి
  6. 1 చెంచా- జీలకర్ర
  7. 1చెంచా- గరంమసాల
  8. 1చెంచా-అల్లం పేస్ట్
  9. 1చెంచా- కారం
  10. 1/2 కప్- కొతిమీర
  11. ఉప్పు రుచుకిసరిపడ
  12. నూనె డీ ఫ్రై కి సరిపడ

సూచనలు

  1. మొదటగ స్టవ్ వెలిగించి కడాయ లొ నూనె పోసి పెట్టండి.
  2. నూనె వేడయ్యేలోపు ఒక బౌల్లొ పాలకూర తరుగు,క్యారెట్ తరుగు,బంగాలదుంప కావలసిన పదార్థాలన్నీ వేసి కలుపుకోండి.
  3. కలిపిన మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగ చేతిలోకి తీసుకోని చదునుగ వత్తుతు మధ్యలో బెజ్జం పెట్టి కాగిన నూనెలొ వెసుకోవాలి.ఇలాగె మిగిలినవన్నీ చేసుకోవాలి.
  4. ఫ్రై చేసుకున్న వడలన్నీ ఒక ప్లేట్ లోకి తీసుకొని పల్లీ చట్నీ తొ తింటూ ఉంటె చాలా టేస్టీ గ ఉంటాయు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర