హోమ్ / వంటకాలు / ఛెకోడిలు

Photo of Chekodilu by Chinnaveeranagari Srinivasulu at BetterButter
941
1
0.0(0)
0

ఛెకోడిలు

Mar-31-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఛెకోడిలు రెసిపీ గురించి

స్నాక్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బియ్యం పిండి 1కప్పు
  2. ఉప్పు తగినంత
  3. కారం కొద్దిగ
  4. పసుపు కొద్దిగ
  5. జీలకర్ర కొద్దిగ
  6. నూనె డీ ఫ్రై కి సరిపడా
  7. పప్పులు 3స్పూన్
  8. 2కప్పులు నీళ్ళు

సూచనలు

  1. కావాల్సినవి.
  2. నీళ్ళు,నూనె 1స్పూన్,ఉప్పు,పసుపు,కారం ,జీలకర్ర,వంట సోడా వేసి మరఘనివ్వొళ
  3. మరిగక భియ్యమ్పిన్ది పప్పులు వేయాలి.
  4. పిండి ని ఒక ప్లేట్ లోకి తీసి అంత బాగా కలుపుకోవాలి.
  5. కొంచం కొంచం పిండి తో ఛెకొఢీ ల చేసుకొని కాగే నూనె లో వేసి వేయించుకోవాలి.
  6. ఛెకొఢీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర