హోమ్ / వంటకాలు / సేమ్యా ఉప్మా

Photo of Semya upma by Chinnaveeranagari Srinivasulu at BetterButter
1238
1
0.0(0)
0

సేమ్యా ఉప్మా

Mar-31-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమ్యా ఉప్మా రెసిపీ గురించి

టిఫిన్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. 1కప్ సేమ్యా
  2. 2కప్ నీళ్ళు
  3. నూనె 2స్పూన్
  4. ఉల్లిపాయ సగం
  5. పోపు దినుసులు
  6. శనగ పప్పు 1స్పూన్
  7. కరివేపాకు కొద్దిగ
  8. కొత్తిమీర కొద్దిగ
  9. పచ్చిమిర్చి 3
  10. క్యారెట్ 1
  11. టమోటా 1
  12. ఉప్పు తగినంత

సూచనలు

  1. కడాయి పెట్టి నూనె,ఉల్లిపాయ,కరివేపాకు,పోపు దినుసులు,శనగ పప్పు ,పచ్చిమిర్చి,టమోటా,క్యారెట్ ,కొత్తిమీర వేసి కొద్దిగ వేగాక ఉప్పు,నీళ్ళు, పోయాలి.
  2. నీళ్ళు మరిగేటప్పూడు సేమ్యా ని వేయాలి
  3. ఉడికి దగ్గరయ్యఖ ఆఫ్ చేయాలి
  4. సేమ్యా ఉప్మా రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర