ఆవకాయ పరోటా. | Parota with mango pickle. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  31st Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Parota with mango pickle. by దూసి గీత at BetterButter
ఆవకాయ పరోటా.by దూసి గీత
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

ఆవకాయ పరోటా. వంటకం

ఆవకాయ పరోటా. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Parota with mango pickle. Recipe in Telugu )

 • గోధుమపిండి- 1 కప్పు.
 • ఆవకాయ( తీపిదైనా,ఖారందైనా)- 2 చెంచాలు.
 • ఉప్పు - చిటికెడు.
 • కొత్తిమీర- 1/4 కప్పు.

ఆవకాయ పరోటా. | How to make Parota with mango pickle. Recipe in Telugu

 1. ఆవకాయ తీస్కొని,దానిని మెత్తగా చెయ్యాలి. గోధుమపిండి లో చిటికెడు ఉప్పువేసి, ( ఆవకాయ లో ఉన్న ఉప్పు సరిపోతుందనుకుంటే మరి వెయ్యనవసరం లేదు) ,ఆవకాయ మిశ్రమం,కొత్తిమీర వేసి, అవసరమైనంత నీరు పోసి, చపాతీ పిండిలా కలుపుకుని,10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆ పిండితో చపాతీలు చేసి,కాల్చుకుంటే సరి.. ఈ చపాతీ ని పెరుగు తో కానీ ఏదైనా రైతా తో కానీ తింటే బావుంటుంది. ఈ పరోటా మామిడికాయ ఆవకాయే కాకుండా,ఏ ఊరగాయ తో అయినా చేస్కోవచ్చు.

నా చిట్కా:

ఈ ఆవకాయ పరోటాకి మరీ పాతది కాకుండా,కొత్త ఆవకాయ అయితేనే బావుంటుంది. లేకపోతే నూనె వాసన వచ్చి బావుండదు.

Reviews for Parota with mango pickle. Recipe in Telugu (0)