హోమ్ / వంటకాలు / ఆవకాయ పరోటా.

Photo of Parota with  mango pickle. by దూసి గీత at BetterButter
400
1
0.0(0)
0

ఆవకాయ పరోటా.

Mar-31-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆవకాయ పరోటా. రెసిపీ గురించి

కొంతమంది చపాతీ,రోటీ లను ఆవకాయ తో ఇష్టపడతారు‌.ప్రయాణాలలో కూడా చపాతీ తో కూరైతే పాడవుతుందని,ఆవకాయ తుస్కెళ్తుంటాం...ఇలా ఆవకాయ పరోటా చేస్కుంటే,వేరేగా ఆవకాయ తీస్కెళ్ళే అవసరం ఉండదు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • ప్రధాన వంటకం
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమపిండి- 1 కప్పు.
  2. ఆవకాయ( తీపిదైనా,ఖారందైనా)- 2 చెంచాలు.
  3. ఉప్పు - చిటికెడు.
  4. కొత్తిమీర- 1/4 కప్పు.

సూచనలు

  1. ఆవకాయ తీస్కొని,దానిని మెత్తగా చెయ్యాలి. గోధుమపిండి లో చిటికెడు ఉప్పువేసి, ( ఆవకాయ లో ఉన్న ఉప్పు సరిపోతుందనుకుంటే మరి వెయ్యనవసరం లేదు) ,ఆవకాయ మిశ్రమం,కొత్తిమీర వేసి, అవసరమైనంత నీరు పోసి, చపాతీ పిండిలా కలుపుకుని,10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆ పిండితో చపాతీలు చేసి,కాల్చుకుంటే సరి.. ఈ చపాతీ ని పెరుగు తో కానీ ఏదైనా రైతా తో కానీ తింటే బావుంటుంది. ఈ పరోటా మామిడికాయ ఆవకాయే కాకుండా,ఏ ఊరగాయ తో అయినా చేస్కోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర