హోమ్ / వంటకాలు / మసాలా అప్పడం.

Photo of Masala papad by దూసి గీత at BetterButter
810
4
0.0(0)
0

మసాలా అప్పడం.

Mar-31-2019
దూసి గీత
0 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా అప్పడం. రెసిపీ గురించి

మసాలా పాపడ్ చాలా సులువుగా చేసుకునే.స్టార్టర్ పదార్థం., చిరుతిండిగా కూడా చాలా బావుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. వేయించిన లేక కాల్చిన అప్పడం- 1
  2. ఉల్లి తరుగు,- 1/4 కప్పు.
  3. టమాటా తరుగు- 1/4 కప్పు.
  4. ఉప్పు- చిటికెడు.
  5. ఖారం- చిటికెడు
  6. కొత్తిమీర తరుగు- 1/4 కప్పు.
  7. కీర దోస తరుగు- 1/4 కప్పు.

సూచనలు

  1. ముందుగా, ఉల్లిపాయ,కీరా, టమాటా అన్నీ కూడా చాలా సన్నగా చెక్కులా తిరిగి పెట్టుకోవాలి.
  2. ఈ మిశ్రమం లో ఉప్పు,ఖారం, కొత్తిమీర తరుగూ కలపాలి. ఇష్టమైతే కాస్త మిరియాలపొడీ, నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. వేయించిన,లేదా కాల్చిన అప్పడం ఒక ప్లేట్ లో పెట్టి,, ఉల్లి మిశ్రమాన్ని అప్పడం అంతటా సమానంగా పరవాలి. పైన ఇంకాస్త కొత్తిమీర చల్లాలి.
  3. వెరైటీ రుచితో, చిన్నా,పెద్దా అందరూ ఇష్టపడే మసాలా అప్పడం రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర