హోమ్ / వంటకాలు / షాహి తుకుడా

Photo of Shahi tukda by Gadige Maheswari  at BetterButter
666
1
0.0(0)
0

షాహి తుకుడా

Mar-31-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

షాహి తుకుడా రెసిపీ గురించి

హైదరాబాద్ ప్రత్యేక వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • హైదరాబాదీ
  • తక్కువ నూనెలో వేయించటం
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పాల బ్రెడ్ 5
  2. పాలు ఒక కప్
  3. పంచదార 4 స్పూన్
  4. బాదం పొడి రెడిమెట్ 2 స్పూన్
  5. నూనె/డాల్డా వేయించడానికి సరిపడా
  6. జీడిపప్పు గార్నిష్ కోసం
  7. యాలకులపొడి 1/4 స్పూన్

సూచనలు

  1. బ్రెడ్ అంచులను కట్ చేసి త్రికోణం ఆకారంలో కట్ చేసుకుని నూనె/డాల్డాలో వేయించి పేపర్ మీద పరుచుకోవాలి
  2. పాలను వేడి చేసి అందులో పంచదార యాలకులపొడి వేసి కరిగించు కోవాలి
  3. ఆ తర్వాత బాదం పౌడర్ వేసి బాగా చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి
  4. ఆ తర్వాత బ్రెడ్ ముక్కలను ఒక ప్లేట్ పరిచి పాలు మిశ్రమాన్ని పైన పరుచుకోని జీడిపప్పుతో అలంకరించి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర