హోమ్ / వంటకాలు / ఉల్లి పకోడీ కుర్మా
ఈ వంటకం అతి ప్రాచీన మైనది.మా అమ్మమ్మ వాళ్ళు 100 సంవత్రముల క్రిందట నుండి చేస్తున్నారు.ఉల్లిపాయ లతో బజ్జీలు/పకోడీలు చేసుకుంటాము వాటితో కుర్మా చేసుకుంటే రుచిగా ఉంటుంది.చపాతీ,అన్నము లోకి రుచిగా ఉంటుంది.ఈ కుర్మా చూస్తూనే చికెన్ కుర్మా లాగా వాసన,చూడడానికి అలాగే ఉంటుంది.సాయంత్రము పకోడీలు చేసుకొని మిగిలినవి ఇలా కుర్మా లాగా చేసిక్కోవచ్చు.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి