BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వ్యాసాలు / Cripsy masala peanut pakora

Photo of Cripsy masala peanut pakora by Anitha Rani at BetterButter
245
6
0(0)
0

క్రిప్సి మసాలా పల్లి పకోడీ

Mar-31-2019
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం

క్రిప్సి మసాలా పల్లి పకోడీ రెసిపీ గురించి

తక్కువ సమయములో సులభముగా రుచిగా చేసుకునే మసాలా పల్లీ పకోడి. పిల్లలు,పెద్దలు ఇష్టముగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • దక్షిణ భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. పల్లీలు/వేరుశనగ పప్పులు 1కప్
  2. శనగ పిండి 1/4కప్
  3. బియ్యపు పిండి 1 స్పూన్
  4. దనియ పొడి 1టేబుల్ స్పూన్
  5. మిరియాల పొడి 1/2 స్పూన్
  6. ఉప్పు సరిపడా
  7. ఎండు కారము మిరప్పొడి 1 టేబుల్ స్పూన్
  8. నూనె వేయించడానికి సరిపడా
  9. గరంమసాలా1/4స్పూన్
  10. కొత్తిమీర తరుగు కొద్దిగా

సూచనలు

  1. ఒక గిన్నె తీసుకొని అందులో శనగపిండి,బియ్యపు పిండి,ఉప్పు,కారము,ధనియాలపొడి,గరంమసాలా అన్ని కలుపుకోవాలి.
  2. మిశ్రమములో పల్లీలు వేసి ,2స్పూన్స్ వేడి నూనె వేసి బాగా కలపాలి.
  3. సరిపడా నీరు వేసి పకోడీ పిండి లాగా కలపాలి.
  4. చివరగా చిన్నగా తరిగిన కరివేపాకు,కొత్తిమీర వేసి కలుపు కోవాలి.
  5. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడి అయ్యాక పకోడీ మిశ్రమము కొద్ది కొద్దిగా వేసుకోవాలి.
  6. రెండు వైపులా కర,కర లాడే వరకు వేపు కున్నాక టిష్యు పేపర్ పైన వేసుకోవాలి.
  7. చల్లారిన తరువాత గాలి చొరని డబ్బా లో ఉంచుకుంటే చాలా రోజుల వరకు నిలువ ఉంటాయి.
  8. కరకరలాడుతూ తినడానికి రుచిగా ఉంటాయి,మన ఇంటికి వచ్చిన అతిథులకు టీ తో పాటు పెట్టొచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర