హోమ్ / వంటకాలు / Sweetcorn,Tomato chutney.

Photo of Sweetcorn,Tomato chutney. by దూసి గీత at BetterButter
40
1
0.0(0)
0

Sweetcorn,Tomato chutney.

Mar-31-2019
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ప్రతి రోజు
 • ఆంధ్రప్రదేశ్
 • సైడ్ డిషెస్
 • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

 1. టమాటాలు- 2
 2. స్వీట్ కార్న్- 1/2 కప్పు.
 3. కొత్తిమీర- 1/4 కప్పు.
 4. పచ్చిమిర్చి- 2
 5. ఉప్పు- 1/2 చెంచా.
 6. కారం- 1/2 చెంచా.
 7. పసుపు- 1/4 చెంచా.
 8. నూనె- 1/2 చెంచా

సూచనలు

 1. చెంచా నూనె లో టమాటా,స్వీట్ కార్న్ , పచ్చిమిర్చి, కొత్తిమీర,ఉప్పు,పసుపు,కారం వేసి మగ్గనివ్వాలి. చల్లారిన తర్వాత, మిక్సీ లో మెత్తగా నూరాలి. ఈ పచ్చడికి పోపు అవసరం లేదు. ఇష్టమైతే కాస్త పంచదార వేస్తే రుచి బావుంటుంది. ఇడ్లీ,దోశె,వంటి టిఫిన్లకి ఈ చట్నీ బావుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర