BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / Curd rice.

Photo of Curd rice. by దూసి గీత at BetterButter
2
7
2(1)
0

Curd rice.

Mar-31-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అన్నం- 1 కప్పు
  2. పెరుగు- 1 1/2 కప్పు.
  3. సన్నగా తరిగిన కేరట్ ముక్కలు - 1/4 కప్పు.
  4. సన్నగా తరిగిన కీరా ముక్కలు- 1/4 కప్పు.
  5. అల్లం, పచ్చిమిర్చి-1/4 చెంచా.
  6. వాము- 1/2 చెంచా.
  7. ఆవాలు, జీలకర్ర- 1)4 చెంచా‌
  8. కరివేపాకు, కొత్తిమీర
  9. ఎండుమిర్చి- 1
  10. జీడిపప్పు,బాదాం- 1/4 కప్పు.

సూచనలు

  1. పెరుగు చిలికి,అందులో ఉప్పు కలిపి ఉంచాలి. అన్నం మెత్తగా చేసి పెరుగులో వెయ్యాలి. కేరట్,కీర దోస,అల్లం, పచ్చిమిర్చి పేస్ట్,వాము,కొత్తిమీర, కరివేపాకు,జీడిపప్పు,బాదాం పలుకులూ...ఇవన్నీ పెరుగు మిశ్రమం లో వేసి బాగా కలపాలి. చివరిగా ఆవాలు,జీరా, ఎండుమిర్చి తో పోపు పెట్టాలి. వేసవి లో ఈ రకమైన కర్డ్ రైస్ తీసుకుంటే చలువ చేస్తుంది.వడదెబ్బ తగలదు..

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
John babu Jarugula
Apr-19-2019
John babu Jarugula   Apr-19-2019

'దద్దోజనం' అనేది వాడుక భాషలో అంటారు. దధి ఓదనం= దద్యోదనం(సంస్క్రతం). దధి=పెరుగు. ఓదనం=అన్నం.

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర