హోమ్ / వంటకాలు / పులిహోర

Photo of Puliyogare by Gadige Maheswari  at BetterButter
429
0
0.0(0)
0

పులిహోర

May-09-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పులిహోర రెసిపీ గురించి

దీన్ని ఎక్కువగా నైవేద్యం కోసం చేస్తారు. ఉదయంపూట అల్పాహారం గా తీసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఉడికించిన అన్నం - 2 కప్పులు
  2. MTR పులిహోర ప్యాకెట్ - 1 (10/-)
  3. నూనె 5 స్పూన్
  4. ఆవాలు 1 స్పూన్
  5. మినపప్పు 1 స్పూన్
  6. వేరుశనగ 2 స్పూన్
  7. కరివేపాకు రెండు రెమ్మలు
  8. ఎండు మిర్చి 4
  9. కట్ చేసిన ఉల్లి ముక్కలు 1/2 కప్పు
  10. కారం 1/2 స్పూన్
  11. ఉప్పు 1/2 స్పూన్

సూచనలు

  1. ఒక బాణిలిలో నూనె వేసి వేడి అయిన తరువాత ఆవాలు మినపప్పు వేసి వేయించికోవాలి
  2. ఆ తర్వాత ఉల్లిపాయలు ముక్కలు వేసి బాగా ఎర్రగా వేయించికోవాలి. మాడి పోకుండా చూసుకోవాలి.
  3. ఇప్పుడు వేరుశెనగ ఎండు మిర్చి కరివేపాకు వేసి వేయించాలి.
  4. ఆ తర్వాత పులిహోర ప్యాకెట్ లోని పౌడర్ కారం వేసి 2ని చిన్న మంట మీద వేయించి ఉడికించిన అన్నం ఉప్పు వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి.
  5. నేను ఇక్కడ రెడీమేడ్ పౌడర్ను వాడాను. మీరు ఇంట్లో తయారు చేసినదానిని వాడవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర