హోమ్ / వంటకాలు / చేపల వేపుడు

Photo of Fish Shallow Fry by Gadige Maheswari  at BetterButter
668
0
0.0(0)
0

చేపల వేపుడు

Jul-21-2019
Gadige Maheswari
120 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చేపల వేపుడు రెసిపీ గురించి

బయట కాకుండా ఇంటిలో ఇలా వేపుడు చేసుకోని తినడం చాలా ఆరోగ్యకరం.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • బేకింగ్
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 3

  1. చేప ముక్కలు 6
  2. కారం 2 స్పూన్
  3. ఉప్పు 1 స్పూన్
  4. పసుపు 1/2 స్పూన్
  5. మిరియాలు పొడి 1/4 స్పూన్
  6. ధనియాల పోడి 1 స్పూన్
  7. గరం మసాలా 1 స్పూన్
  8. నూనె అర కప్పు
  9. శనగపిండి 2 స్పూన్
  10. నిమ్మరసం 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా చేప ముక్కలు శుభ్రంగా కడిగి ఒక పాత్ర లో తీసుకోవాలి
  2. ఒక ప్లేట్ లోకి ఉప్పు, కారం పసుపు ధనియాల, గరం మసాలా, మిరియాలు పొడి, శనగ పిండి, నిమ్మరసం, 1 స్పూన్ నూనె వేసి బాగా కలుపుకొని దీన్ని చేప ముక్కలకు బాగా పట్టించాలి.
  3. ఈ చేప ముక్కలను 1 లేదా 2 గంటలు మసాలా బాగా పట్టేలా నానబెట్టాలి
  4. ఒక పెనంపై నూనె వేసి వేడి అయిన తరువాత చేప ముక్కలు వేసి బాగా ఎర్రగా రెండు వైపులా వేయించికోవాలి
  5. అంతే నండీ ఎంతో రుచిగా వుండే చేప వేపుడు రెడీ. దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని కోత్తీమీర తరుగు, ఉల్లిపాయలు ముక్కలు వేసి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర