హోమ్ / వంటకాలు / దిబ్బ రొట్టెలు

Photo of Rotis by Gadige Maheswari  at BetterButter
397
0
0.0(0)
0

దిబ్బ రొట్టెలు

Dec-20-2019
Gadige Maheswari
600 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దిబ్బ రొట్టెలు రెసిపీ గురించి

బియ్యం, మినపప్పుతో చేసిన వంట, అల్పాహారంగా తీసుకోవచ్చు. దోసె పిండితో చేసుకోనే వంట.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం 2 కప్పులు
  2. మినపప్పు 3/4 కప్పు
  3. అటుకులు 1/2 కప్పు
  4. మెంతులు 1/2 స్పూన్
  5. వంట సోడా 1/4 స్పూన్
  6. ఉప్పు రుచికి సరిపడా
  7. నూనె 1/2 కప్పు

సూచనలు

  1. ముందుగా బియ్యంను శుభ్రంగా కడిగి నానబెట్టాలి.
  2. మినపప్పు మెంతులు అటుకులు అన్ని బాగా కడిగి ఒక పాత్రలో నానబెట్టాలి.
  3. ఇప్పుడు రెండు వేరువేరుగా రుబ్బుకోని, ఆ తరువాత ఒక పాత్రలో వేసుకోవాలి.
  4. నేను ఉదయం నానబెట్టి రాత్రికి రుబ్బుకొని వుంచాను.
  5. మరుసటి రోజు పిండిలో ఉప్పు సోడా వేసి బాగా కలుపుకొని వుంచాలి.
  6. గ్యాస్ పైన ఒక పెనం ఉంచి దానిపైన ఒక బాణిలి పెట్టుకోని కొంచెం వేడి అయిన తరువాత 1 స్పూన్ నూనె వేసి దాని పైన 2 గరిటెల పిండి పోసి పైన మూత పెట్టి ఒక 20ని రెండు వైపులా కాల్చుకోవాలి.
  7. దీని ఒక ప్లేట్ లోకి తీసుకుని కొబ్బరి చట్నీ, రసంతో సర్వ్ చేసుకోవడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర