హోమ్ / వంటకాలు / కోవా జామున్ #bbcookoff #BBfestivefeast

Photo of  by Gadige Maheswari  at BetterButter
655
0
0.0(0)
0

కోవా జామున్ #bbcookoff #BBfestivefeast

Oct-24-2021
Gadige Maheswari
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కోవా జామున్ #bbcookoff #BBfestivefeast రెసిపీ గురించి

తీపి వంటకం, ఎక్కువగా పండుగా లో చేసే వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • దీపావళి
  • చిరు తిండి
  • పండుగల సరద

కావలసినవి సర్వింగ: 2

  1. 1. పచ్చి కోవా- 1- కప్
  2. 2. మైదా పిండి- 11/2- కప్
  3. 3. పాలు పౌడర్- 2- స్పూన్
  4. 4. వంట సోడా చిటికెడు- 1/4- స్పూన్
  5. 5. ఇలాచి- 2- 2
  6. 6. పంచదార- 500- గ్రా
  7. నీరు- 2- కప్

సూచనలు

  1. ఒక పాత్రలో పైన తెలిపిన పదార్థాలు వేసుకోవాలి.
  2. పైన తెలిపిన పదార్థాలు తీసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి
  3. నీరు అవసరం ఉండదు, కోవాలోని తేమ సరిపోతుంది
  4. మరోక పాత్రలో పంచదార వేసి 2 కప్పు ల నీరు పోసి కరిగించాలి, ఇలాచి పోడి వేయాలి. ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు పంచదార కరిగితే సరిపోతుంది.
  5. బాణలిలో నూనె పోసి వేడి చేయాలి
  6. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి
  7. నేను సిలిండర్లు షేప్ లో చేసుకున్నాను, మీరు మీకు నచ్చిన ఆకారంలో చేసుకోవచ్చు
  8. పిండిని కోంచెం గట్టిగా వత్తుతూ చేసుకోవాలి
  9. ఇలా చేసిన వాటిని నూనెలో దోరగా వేయించాలి, మంచి రంగు వచ్చేవరకు వేయించాలి
  10. నెమ్మదిగా తిప్పుకుంటూ చిన్న మంట మీద వేగించుకోవాలి
  11. ఇలా వేయించిన వాటిని పాకంలో వేసి 10ని ఉంచితే సరిపోతుంది. ఆ తర్వాత గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర