హోమ్ / వంటకాలు / Bread Cutlites #bbcookoff #BBfestivefeast

Photo of  by Gadige Maheswari  at BetterButter
511
0
0.0(0)
1

Bread Cutlites #bbcookoff #BBfestivefeast

Oct-24-2021
Gadige Maheswari
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

Bread Cutlites #bbcookoff #BBfestivefeast రెసిపీ గురించి

స్నాక్ వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • పిల్లలకు నచ్చే వంటలు
  • చిరు తిండి
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 2

  1. బ్రెడ్ - 3- 3
  2. ఆలుగడ్డ- 2- 2
  3. ఉల్లిపాయ ముక్కలు- 1 - కప్
  4. పచ్చి మిర్చి- 2- 2
  5. కారం- 1 - స్పూన్
  6. జీలకర్ర- 5- గ్రా
  7. ఉప్పు- 1- స్పూన్
  8. నూనె- 250- గ్రా
  9. బాంబే రవ్వ- 2- స్పూన్
  10. కోత్తిమీర- 50- గ్రా
  11. పసుపు- 1/4- స్పూన్
  12. క్యారెట్- 50- గ్రా

సూచనలు

  1. పైన చెప్పిన వాటిని ఒక పాత్రలో తీసుకొవాలి
  2. నూనె వేయించడానికి పెట్టుకోవాలి
  3. పదార్థాలు అన్నీ కలిపి ఉండేలాగా చేసుకోవాలి
  4. అవసరం అయితేనే నీరు కలుపుకోవాలి
  5. ఇలా కలుపుకున్న పిండిని చేత్తో చిన్న బిళ్ళ లా వత్తుకోవాలి
  6. వీటిని నూనెలో దోరగా వేయించుకోవాలి
  7. ఇలా వేయించిన వాటిని ఒక ప్లేట్ లో తీసి టొమాటో సాస్ తో సర్వ్ చేసుకోవడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర