జిలేబి | Jalebi Recipe in Telugu

ద్వారా Saranya Manickam  |  10th Dec 2016  |  
2 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Jalebi recipe in Telugu,జిలేబి, Saranya Manickam
జిలేబిby Saranya Manickam
 • తయారీకి సమయం

  2

  గంటలు
 • వండటానికి సమయం

  1

  3 / 4గంటలు
 • ఎంత మందికి సరిపోవును

  105

  జనం

300

1

జిలేబి వంటకం

జిలేబి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Jalebi Recipe in Telugu )

 • మినపప్పు 1/2 కప్పు
 • చక్కెర 1 కప్పు
 • నీళ్ళు 1/2 కప్పు
 • ఎరుపు ఫుడ్ రంగు చిటికెడు
 • గులాబీ ఎసెన్స్ 4 చుక్కలు
 • యాలకులు 1 చిన్న ముక్క
 • నిమ్మరసం 1 చెంచా
 • నూనె/నెయ్యి బాగా వేయించడానికి ( నేను రిఫైన్డ్ నూనె వాడతా)

జిలేబి | How to make Jalebi Recipe in Telugu

 1. 1 గంట మినప్పప్పు నీళ్ళలో నానబెట్టండి.
 2. నీళ్ళు లేకుండా గ్రైండర్ లో రుబ్బండి. అవసరమైతే కొంచెం నీటిని చల్లండి. పిండిని రుబ్బాక అది బురుజుగా ఉండాలి నీళ్ళగా కాదు.
 3. చిన్న ప్రషర్ కుక్కర్ (3 లీటర్లు) లో చెక్కెర, 1/4 కప్పు నీళ్ళు పోయండి, కుక్కరుని మూసి అధిక మంటలో 7 విజెల్స్ వరకు ఉడికించండి.
 4. వెంటనే ప్రషర్ ని విడుదల చేసి కుక్కురుని తెరవండి, తోక్కతీసిన యాలకులు, గులాబి ఎస్సెన్స్, నిమ్మరసం వేసి బాగా కలపండి. దానిని తర్వాత ఉపయోగానికి ప్రక్కకు పెట్టండి.
 5. ఒక గిన్నెలో మినపప్పు పిండి, ఫుడ్ రంగు వేసి బాగా కలపండి.
 6. మందపాటి పాలీ కవరుని తీసుకొని దాన్ని గొట్టం ఆకారంలో మడవండి, గొట్టం క్రింద పల్లీ పరిమాణంలో బెజ్జం పెట్టండి దాన్ని పిండితో నింపండి.
 7. వెడల్పాటి కడాయిలో నూనెని వేడి చేసి కొంచెం పిండిని నూనెలో వేయండి. పిండి వెంటనే పైకి వస్తే, అప్పుడు జిలేబీలని వేయించడానికి అది సరైన సమయం.
 8. వేడి నూనెలో పిండిని వృత్తాలలో పిండండి మరియు కరకరలాడే దాకా వేయించండి (అది 2 నిమిషాలు తీసుకోవచ్చు). అయిపోయినప్పుడు నూనెలో నుండి తీసి దానిని చక్కెర పాకంలో వెంటనే వేయండి.
 9. 5 నిమిషాలు నానిన తర్వాత పాకం నుండి తీసి మరొక గిన్నెలో పెట్టండి. అదేవిధంగా మొత్తం పిండిని వేయించి నానపెట్టండి.
 10. అంతే!!! వేడి లేదా చల్ల జిలేబీలని ఆస్వాదించండి. వేడి జిలేబీలు కొంచెం కరకరలాడతాయి. 3 నుండి 4 గంటల తర్వాత జిలేబీలు చాలా మెత్తగా అవుతాయి.

నా చిట్కా:

చక్కెర పాకం తీగలా వచ్చే ముందు అది మందంగా అయ్యే దాకా ఉడికించండి (మంట నుండి దాన్ని తీసేసాక అది మందంగా అవుతుంది). ఉండలను రాకుండా చేయడానికి నిమ్మరసం కలపాలి

Reviews for Jalebi Recipe in Telugu (1)

Punnareddy Akkala9 months ago

జవాబు వ్రాయండి