సాంబార్ | Sambhar Recipe in Telugu

ద్వారా Manisha Goyal  |  12th Oct 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Sambhar by Manisha Goyal at BetterButter
సాంబార్ by Manisha Goyal
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  45

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

1483

0

Video for key ingredients

  సాంబార్

  సాంబార్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sambhar Recipe in Telugu )

  • కందిపప్పు(30 నిమిషాలు నానబెట్టాలి)- 1 కప్పు
  • తరిగిన అన్ని కూరగాయలు- 1 కప్పు
  • తాజాగా ఉన్న చింతపండు రసం - 1 గరిటెడు
  • పసుపు- 1/2 చెంచ
  • ఉప్పు తగినంత
  • నీళ్ళు - 2.5 కప్పులు
  • పోపు కోసం : 3 చెంచాల నూనే
  • 3- ఎండు మిరపకాయలు
  • 1 చెంచ- ఆవాలు
  • చెంచ- ఎవేర్స్ట్ ఇంగువ
  • 12 నుంచి 15 - కరివేపాకు ఆకులు
  • తురిమిన అల్లం - చెంచ
  • కప్పు- తరిగిన టమాటాలు
  • కప్పు- తరిగిన ఉల్లిపాయలు
  • చెంచ- కారం
  • 1 1/2 - సాంబార్ మసాలా
  • తురిమిన కొబ్బరి( ఇష్ట ప్రకారం)

  సాంబార్ | How to make Sambhar Recipe in Telugu

  1. కందిపప్పును బాగా కడిగి 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
  2. ప్రెషర్ కుక్కర్ లో, కందిపప్పు , తరిగిన కూరగాయలు , ఉప్పు, పసుపు మరియు నీళ్ళు వెయ్యాలి. 5 - 6 వ్హిస్ల్తెస్ వచ్చేదాకా మధ్యస్త మంటపై ఉంచాలి.
  3. ఇప్పుడు ఒక మూకుడులో , నూనే వేడి చేసి. అందులో ఆవాలు, ఎండు మిర్చి, ఇంగువ మరియు కరివేపాకు ఆకులు వెయ్యాలి.
  4. ఇప్పుడు ఉల్లిపాయలు మరియు అల్లం, పింక్ రంగు వచ్చేదాకా వేయించాలి. టమాటాలు కలపాలి. మెత్తగా అయ్యేదాకా వేయించాలి. ఉడికిన పప్పును కూడా వెయ్యాలి.
  5. సాంబార్ మసాలా , కారం , పసుపు , చింతపండు రసం కలిపి. బాగా కలపాలి.
  6. కావలసిన చిక్కదనం వచ్చేదాకా కావలసిన నీళ్ళు పొయ్యాలి. 10 నిమిషాలు ఉడికించాలి, బాగా కలపాలి. తురిమిన కొబ్బరి వెయ్యాలి.
  7. వేడి గా అన్నం, ఇడ్లీ మరియు దోసతో వడించండి.

  నా చిట్కా:

  కూరగాయలను సన్నగా తరగాలి ఎందుకంటే మా పిల్లలకు ముక్కలు కనిపిస్తే తెసిపరేస్తారు. పొడులను మీ రుచికి తగట్టు కలుపుకోవచ్చు. 3 -4 చెంచాల కొన్నారి చట్నీ ని సాంబార్ చివరలో కలపాలి, దాని వాళ్ళ రుచి పెరుగుతుంది. ఇదేమి ప్రామాణికమైన విధానం కాదు. మా అమ్మ ఎప్పటి నుంచో చేస్తున్న పద్ధతినే నేను చెబుతున్నాను నాకు అదే చాలా ఇష్టం.

  Reviews for Sambhar Recipe in Telugu (0)