హోమ్ / వంటకాలు / చికెన్ లాలీపాప్

Photo of Chicken Lollipop by Raj Bhalla at BetterButter
8746
121
0(0)
0

చికెన్ లాలీపాప్

Oct-12-2015
Raj Bhalla
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • పిల్లలకు నచ్చే వంటలు
  • కలయిక
  • మితముగా వేయించుట
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. చికెన్ మాంసం ముక్క - 250 గ్రాములు
  2. రుచికి తగినంత
  3. 1/2 పెద్ద చెంచా- గరం మసాలా
  4. 1/2 పెద్ద చెంచా- ధనియా పొడి
  5. తరిగిన ఉల్లిపాయలు- 2
  6. 2 పెద్ద చెంచాలు- నూనె

సూచనలు

  1. మొదట, అన్ని పదార్థాలను గిన్నెలో కలపండి. చేతితో బాగా చేయండి అందువల్ల మొత్తం బాగాకలుస్తాయి.
  2. ఇప్పుడు ఈ మాంసం మిశ్రమంని లాలీపాప్ ల ఆకారంలో చేయండి. అవి బాగా మందంగా ఉండకుండా చేయండి. అంతేకాక, అది మీ చేతులకి అంటుకోకుండా ఉండేదుకు మీ చేతుల మీద కొంచెం చల్లని నీరు వేసుకోండి.
  3. కబాబ్ లాంటి లాలీపాప్లలో చెక్క పుల్లల్ని పెట్టండి.
  4. నాన్- స్టిక్ పెనం వేడి చేయండి, మీ మిశ్రమంలో నూనె ఉన్నందున మీదు నూనె వేయాల్సిన అవసరం లేదు.
  5. మధ్యస్థ వేడి మీద, రెండు వైపులా 4-5 నిమిషాల వరకు లాలీపాప్ లని వండండి.
  6. అంతే, మీ అద్బుతమైన సరికొత్త చికెన్ లాలీపాప్ లు వడ్డనకి సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర