రవ్వ ఇడ్లీ | Rava idli Recipe in Telugu

ద్వారా KRITIKA SINGH  |  19th Apr 2017  |  
2 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Rava idli by KRITIKA SINGH at BetterButter
రవ్వ ఇడ్లీby KRITIKA SINGH
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

55

1

రవ్వ ఇడ్లీ వంటకం

రవ్వ ఇడ్లీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rava idli Recipe in Telugu )

 • ఉప్పు రుచికి తగినంత
 • ఈనో లేదా బేకింగ్ సోడా - 1 చిటికెడు
 • నెయ్యి- 1 నుండి 2 చెంచాలు
 • నూనె - 3 చెంచాలు
 • తురిమిన అల్లం- 1 చెంచా
 • పచ్చి మిరపకాయలు- 1 లేదా 2
 • పెరుగు- 2 కప్పులు
 • కరివేపాకు- 10
 • ఆవాలు- 1 చెంచా
 • జీలకర్ర- 1/2 చెంచాలు
 • ఎండు మిరపకాయలు - 2
 • రవ్వ(బొంబాయి)- 5 కప్పులు

రవ్వ ఇడ్లీ | How to make Rava idli Recipe in Telugu

 1. కడాయిలో నూనె మరియు నెయ్యి వేడి చేయండి. ఎండు మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేయండి.
 2. వాటిని చిటపట లాదనివ్వండి. తర్వాత కరివేపాకు వేయండి.
 3. అది అయ్యాక, బొంబాయి రవ్వ వేసి బాగా కలపండి.
 4. బొంబాయి రవ్వని కలుపుతూ ఉండండి అందువల్ల అది మాడదు. మీరు బొంబాయిరవ్వ యొక్క సువాసన వచ్చే దాకా వండాలి.
 5. రంగులో కొంచెం మార్పు బానే ఉంటుంది. సుజీ హల్వా సందర్బంలో బాగా ఎక్కువ వేయించవద్దు.
 6. మంటని ఆపేసి దానిని చల్లార నివ్వండి.
 7. ఇప్పుడు గిన్నెలో పెరుగు తీసుకోండి, దానిలో తురిమిన అల్లం మరియు సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేయండి.
 8. ఈలోపు, బొంబాయిరవ్వ చల్లగా అవుతుంది, దానిని మెల్లిగా పెరుగు మిశ్రమంలో కలపండి.
 9. బాగా పిండిలా చేయడానికి, కొంచెం నీరు కలపండి.
 10. ఉప్పు మరియు చిటికెడు బేకింగ్ సోడా కలపండి మరియు దానిని దాదాపు ఒక గంటపాటు ఉండనివ్వండి.
 11. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ లకి నూనె రాసి ఒక దాని తర్వాత ఒకటి పిండి పోయండి.
 12. ప్రషర్ కుక్కరులో కొంచెం నీరు పోసి మంటని ఆపేయండి. ఆవిరి రావడం ప్రారంభం అయ్యాక, దానిలో ఇడ్లీ స్టాండ్ పెట్టండి.
 13. మూసి దానిని 10 నిమిషాలు వండండి.
 14. రవ్వ ఇడ్లీ సిద్ధం.

నా చిట్కా:

మీరు ప్రారంభంలో ఎండు మిరపకాయలతో జీడిపప్పు, మినప్పప్పు మరియు శనగపప్పుతో మరియు తురిమిన క్యారెట్ ని పిండిలో కలపవచ్చు.

Reviews for Rava idli Recipe in Telugu (1)

Punnareddy Akkala2 years ago

జవాబు వ్రాయండి