హోమ్ / వంటకాలు / దాల్ ప్ఫ్రై

Photo of Dal Fry by Paramita Majumder at BetterButter
5
92
0(0)
0

దాల్ ప్ఫ్రై

May-03-2017
Paramita Majumder
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రెజర్ కుక్
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. 1 కప్పు శనగపప్పు
  2. నీళ్ళు కావలసినన్ని
  3. 1 ఉల్లిపాయ సన్నగా తరిగినది
  4. టమోటాలు తరిగినవి 2
  5. 2 పచ్చి మిర్చి సన్నగా తరిగినది
  6. 2 అంగుళాల పొడవు అల్లం
  7. 5 వెల్లుల్లి రెబ్బలు
  8. 2 పెద్దచెంచాలు కసురీ మేతీ
  9. పసుపు పొడి 1/2 చెంచా
  10. ఉప్పు రుచికి సరిపడా
  11. అలంకరణకి కొత్తిమీర తరిగినది
  12. పోపు కోసం:
  13. 1 చెంచా కాశ్మీరీ ఎండు కారం పొడి
  14. 1/2 చెంచా ఇంగువ
  15. 1 పెద్ద చెంచా ఆవాలు నల్లవి
  16. 1 పెద్ద చెంచా మెంతులు
  17. 1 పెద్ద చెంచా జీలకర్ర
  18. 2 ఎండు మిర్చి
  19. నెయ్యి 1-2 చెంచాలు

సూచనలు

  1. పప్పుని నీటిలో కడిగి 30-40 నిమిషాలు నానవెయ్యండి.
  2. పప్పుని నీళ్ళు, ఉప్పు మరియు పసుపు వేడి 5-6 విజల్స్ వరకు ప్రషర్ కుక్ చేయండి
  3. ఆవిరిని విడుదల చేయడానికి ఆగండి.
  4. పప్పులని వడగట్టండి, నీటిని దాచండి.
  5. నాన్ - స్టిక్ ప్యానులో నూనెని వేడి చేయండి.
  6. ఇది వేడిగా ఉన్నప్పుడు, తురిమిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అందులో వేయండి.
  7. కొంత సమయం కలపండి. తరిగిన ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు లేత గోధుమ రంగులోకి వచ్చే దాకా కలపండి.
  8. టమోటాలు మరియు 1 చెంచా నీళ్లు వేయండి.
  9. టమోటాలు మెత్తగా అయ్యేదాకా వండండి.
  10. ఇప్పుడు పప్పులని వేయండి.
  11. మసాలాతో బాగా కలపండి.
  12. దాచిన పప్పు నీళ్ళని, ఉప్పుని వేయండి, దాన్ని ఉడకనివ్వండి.
  13. అది కావలసినట్లుగా రాగానే గ్యాస్ ని ఆపేయండి.
  14. ఇచ్చిన పదార్థాలతో పోపు వేసి, దాని మీద పోయండి.
  15. కొత్తిమీర ఆకులు మరియు వేయించిన కరివేపాకుతో అలంకరించండి.
  16. అన్నంతో వేడిగా వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర