హోమ్ / వంటకాలు / టొమాటో రైస్

Photo of Tomato Rice by Sreemoyee Bhattacharjee at BetterButter
9
164
0(0)
0

టొమాటో రైస్

Jun-09-2017
Sreemoyee Bhattacharjee
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టొమాటో రైస్ రెసిపీ గురించి

పిల్లలు మరియు పెద్దలకు సులభమైన, పుల్లపుల్లని ఆరోగ్యకరమైన లంచ్ బాక్స్ ఆలోచన. కృత్రిమమైన రంగు వాడలేదు, కేవలం టొమేటోల యొక్క రుచి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 2

  1. తరిగిన టొమేటోలు- 3
  2. అన్నం- 1 కప్పు
  3. కరివేపాకు- 10-12
  4. ఎండు మిరపకాయలు- 2
  5. ఆవాలు- 1 చెంచా
  6. జీలకర్ర- 1/2 చెంచా
  7. అల్లం వెల్లుల్లి ముద్ద - 2 చెంచాలు
  8. ఎర్ర కారం పొడి- 1 చెంచా
  9. సాంబార్ పొడి- 1 చెంచా
  10. ఉప్పు
  11. నూనె

సూచనలు

  1. ప్యానుని వేడి చేసి, నూనెను పోయండి. ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు మరియు కరివేపాకు వెయ్యండి.
  2. అవి ఒకసారి చిటపట లాడాక, తరిగిన టొమాటోలు వేసి కలపండి.
  3. అల్లం వెల్లులి ముద్ద, ఉప్పు, ఎండు కారం వేయండి మరియు తక్కువ మంటలో మూత తీసి వండండి.
  4. అవి ఒకసారి మెత్తబడ్డాక, సాంబార్ పొడి వేసి అయ్యేదాకా వండండి. మసాలా పొడిగా అయిపోయినట్లయితే నీళ్ళని పోయండి.
  5. అన్నాన్ని కలిపి వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర