బొంబాయి (రవ్వ) లడ్డు | Sooji (Rava) Ladoo Recipe in Telugu

ద్వారా Sushmita Amol  |  14th Nov 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Sooji (Rava) Ladoo by Sushmita Amol at BetterButter
బొంబాయి (రవ్వ) లడ్డుby Sushmita Amol
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

913

0

బొంబాయి (రవ్వ) లడ్డు వంటకం

బొంబాయి (రవ్వ) లడ్డు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sooji (Rava) Ladoo Recipe in Telugu )

 • 1 కప్పు- బొంబాయి (రవ్వ):
 • 1/3 కప్పు- తాజాగా తురిమిన కొబ్బరి
 • 3/4 కప్పు- చెక్కెర
 • 2 పెద్ద చెంచాలు- బాదం మరియు కిస్మిస్ సన్నగా తరిగినది
 • 3 పెద్ద చెంచాలు- వేడి పాలు చుట్టడానికి
 • 4 పెద్ద చెంచాలు- నెయ్యి
 • 1 చెంచా- యాలకుల పొడి

బొంబాయి (రవ్వ) లడ్డు | How to make Sooji (Rava) Ladoo Recipe in Telugu

 1. 1 చెంచా నెయ్యిని కడాయిలో వేడి చేయండి, బాదం మరియు కిస్మిస్లు వేసి ఒక నిమిషం కలపండి. ప్రక్కకి పెట్టండి.
 2. మిగిలిన నెయ్యి మరియు రవ్వ వేసి మధ్యస్థ మంట మీద 10-12 నిమిషాలు లేదా మీకు మంచి సువాసన మరియు రంగు మారేదాకా వేయించండి.
 3. ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్, చక్కర మరియు యాలకుల పొడి వేడి, బాగా కలపండి. మంటని ఆపేయండి.
 4. అదే సమయంలో వేడి పాలు 1 పెద్డ చెంచా వేసి కలపండి. మిశ్రమం లడ్డులు కట్టడానికి సరిపాడా తడిగా ఉండాలి.
 5. పళ్ళెంలోకి తీసుకోండి మరియు మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే గోల్ఫ్ పరిమాణంలో చుట్టండి.

నా చిట్కా:

దాదాపు 15 లడ్డులు వస్తాయి.

Reviews for Sooji (Rava) Ladoo Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo